Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- .

MORE NEWS, GOSSIPS

మనోజ్ పెళ్ళికీ దానికీ లింక్

 మనోజ్ 'mr నోకియా' సినిమా ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రావు అడిగిన ఒక ప్రశ్నకి తన మనసులోని కోరికను బయట పెట్టాడు.పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడిగితే నాకో కోరిక వుంది అది హాలీవుడ్ సినిమాలో నటించాలని.అది తీరిన తరువాత పెళ్లి చేసుకుంటాను.ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను అంటున్నాడు మనోజ్.