Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- .

MORE NEWS, GOSSIPS

పవర్ స్టార్ కి ఫైనాన్షియల్ ప్రోబ్లమ్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైనాన్షియల్ ప్రోబ్లమ్స్ లో ఇరుక్కున్నాడని అందుకనే ఒకదానివెంట ఒకటి సినిమాలు అంగీకరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.ఇందులో నిజమెంత వుందో తెలీదుగాని ఒక వేళ నిజంగా  ప్రోబ్లమ్స్ ఉండి వుంటే కోటి రూపాయాలు పెట్టి కారు ఎందుకు కొనుక్కుని ఉంటాడు.కాబట్టి ఇవి పుకార్లు అయి ఉండవచ్చు.ఇప్పుడు ఏ హీరో అయినా గాని సమాజ సేవ కోసం సినిమాలు చేసే పరిస్థితి లేదు.ఎవరైనా ఇప్పుడు డబ్బులు కోసమే సినిమాలు చేస్తున్నారు.