శ్రీరామరాజ్యం సినిమా తరువాత ఇకపై సినిమాలలో నటించనని చెప్పిన నయనతార ఇప్పుడు కామాక్షి సంస్థలో నటించడానికి ఎందుకు ఒప్పుకుంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది.తమ సినిమాలో నటించమని అడిగిన ఒక నిర్మాతకి రెండున్నర కోట్ల రూపాయలు పారితోషికం ఇస్తే నటిస్తానని చెప్పిందట కంటిన్యూ
Related Posts: