Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- .

MORE NEWS, GOSSIPS

కేరళలో నిఖిల్ 'డిస్కో'

హ్యాపీ డేస్ ఫేం నిఖిల్ హీరోగా డిస్కో అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలోని మున్నార్ ప్రాంతంలో జరుగుతుంది.డిస్కో లో నిఖిల్ కి జతగా సారా శర్మ అనే హీరోయిన్ నటిస్తుంది.హరి కె చందూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కె.అభినవ్ రెడ్డి, స్టైల్ ఎంటర్టైన్మెంట్  బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి లో విడుదల కానున్న ఈ చిత్రం పై నిఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.