Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- Teluguviews.blogspot.com- .

MORE NEWS, GOSSIPS

తమిళ్ లో రామ్ చరణ్ హవా

రామ్ చరణ్ మగధీర సినిమాని తమిళ్ లో 'మావీరన్' పేరుతొ డబ్ చేసి విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ హవా తమిళ్ లోనూ కొనసాగుతుంది.మొన్న సంక్రాంతికి ఒక టి.వి ఛానల్ వారు 'మావీరన్ సంక్రాంతి స్పెషల్' పేరుతొ ఒక ప్రోగ్రాం చేసారు.ఈ ప్రోగ్రాం లో మావీరన్ సినిమా నుంచి కొన్ని సీన్స్ కట్ చేసి ప్రోగ్రాం చేసారు.ఈ ప్రోగ్రాం కి రేటింగ్స్ బాగా వచ్చి నిర్మాతకి లాభాలు తెచ్చిందట.దాంతో ఇప్పుడు 'రచ్చ' సినిమా డబ్బింగ్ రైట్స్ కి అధిక మొత్తం పలక వచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.