రాజ్య సభకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్న చిరంజీవి తద్వారా ఖాళీ అయ్యే తిరుపతి ఎమ్మెల్యే సీట్ ను భార్య సురేఖకు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్స్ అధిష్టానం గనుక పర్మిషన్ ఇస్తే సురేఖ కు సీట్ ఖాయమయినట్లే.చిరంజీవికే ఎదురుగాలి వీస్తున్న ఈ నియోజకవర్గంలో సురేఖ ఎంతవరకూ నెగ్గుకొస్తారో చూడాలి.
