మహేష్ బాబు కొత్త ఇంటిలోకి గృహప్రవేశం చేసిన తరువాత దూకుడు సినిమా సూపర్ హిట్ అయింది.దాంతో మహేష్ ఆ ఇంటిని సెంటిమెంట్ గా భావిస్తున్నాడు.ఏ కొత్త సినిమా చర్చలు అయినా ఆ ఇంటిలోనే చేస్తున్నాడట.అడ్వాన్స్ లు తీసుకోవడం వగైరాలన్నీ కొత్త ఇంటిలోనే చేస్తుండటం మహేష్ కి సెంటిమెంట్ లు ఎక్కువే అని రుజువు చేస్తుంది.