టి.డి.పి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి ని పార్టీ నుంచి తామే పంపించేసామని చెప్పుకొచ్చారు.దీనికి కారణం సాక్షి పేపర్ కి సపోర్ట్ చెయ్యటమే.పి.ఎ.సి చైర్మెన్ గా వున్న నాగం కాగ్ తప్పు జరిగిందని చెప్పినా సాక్షి కి సపోర్ట్ ఇవ్వడమే దీనికి కారణం అంటున్నారు.
Related Posts: ,
,